High Comission UK & TeNF : Indpendence Day Celebrations

 August 17 2015 at 15:37   472    Indpendence Day UK TeNF London TRS Telangana

High Comission UK & TeNF : Indpendence Day Celebrations

లండన్ లోని "స్వాతంత్ర వేడుకల్లో" తెలంగాణం

లండన్ లోని భారత హై కమీషన్  మరియు బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస  సంఘాల తో సంయుక్తంగా జరిపిన   69 వ స్వాతంత్ర వేడుకల్లో, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF)-  తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది.

భారత హై కమీష్నర్ రన్జన్ మతై గారు ముందుగా జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ప్రారంభమయ్యింది.

యూకే నలుమూలల నుండి సుమారు ముప్పై వేయిల (30,000) మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

తెలంగాణా రాష్ట్ర ప్రాముక్యత, విశిష్టత గురించి  వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు మరియు ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, తెలంగాణా ఎన్నారై ఫోరమ్ (TeNF) ఆద్వర్యం లో తెలంగాణా ప్రముఖులు, తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, సంవత్సర కాలం లోని  విజాయాల తో కూడిన  ప్రత్యేక "తెలంగాణా  స్టాల్ " ని ఏర్పాటు చేయడం జరిగింది.

భారత హై కమీష్నర్ రన్జన్ మతై గారు, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లిమెంట్ సబ్యులు  వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా మరియు ఇతర ప్రతినిథిల బృందం "తెలంగాణా స్టాల్" ని  సందర్శించి, తెలంగాణా సంస్కృతి - సాంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు, నాయకత్వ  విజయాలు, పర్యాటక ప్రత్యేకత, తెలంగాణా తల్లి ప్రతిమ మరియు ప్రముఖుల పరిచయం తో కూడిన సమగ్ర సమాచారం - ప్రదర్శన చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతన్నాని, పెట్టుబడులకు అనుకూల పరిస్థితుల గురించి  ప్రపంచానికి  చూపేట్తాలనే ప్రయత్నం చాలా స్పూర్తి దాయకంగా ఉందని  ప్రసంశీంచారు. అలాగే గత సంవత్సరంగా తెలంగాణా రాష్ట్రం ముందుకు వెళ్తున్న తీరు గమనిస్తున్నామని, ఇంకా ఎన్నో ఆసక్తి కల  విషయాలను  తెలంగాణా ఎన్నారై ఫోరమ్ ప్రతినితులని అడిగి తెలుసుకున్న్నారు.  

స్టాల్ లో ఏర్పాటు  చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల  చిత్ర పాటాలకు  నివాల్లర్పించి, స్వాతంత్ర దినోత్స్వాన్ని పురస్కరించి ఏర్పాటు చేసిన కేక్ ను భారత హై కమీష్నర్ రన్జన్ మతై గారు  కట్ చేయడం జరిగింది.

ప్రవాస తెలంగాణా బిడ్డలు స్టాల్ ని సంధర్షించి, తెలంగాణా కు ప్రత్యేక స్టాల్ ని చూడడం చాలా గర్వంగా ఉందని, తెలంగాణా ప్రాముక్యతను ప్రదర్శితున్న తీరుని అభినందించారు.

మొట్ట మొదటి సారి "తెలంగాణా జానపద నృత్యం " ఇక్కడ జరిగిన సాంస్కృతిక వేదిక పై ప్రదర్శించడం విశేషం, అతిథులూ కేరింతాలతో ఎంతో ఉత్సాహంగా లేచి వారితో జత కలిసి నృత్యం చేయడం  మరియు  తెలంగాణా జానపద నృత్యం  సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో హైలైట్ గా నిలవడం విశేషం. తెలంగాణా రాష్ట్రం నుండి ముందుకు వచ్చి ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని నెహ్రూ సెంటర్  నిర్వాహకాలు అభినాధించారు.
 
"తెలంగాణా స్టాల్" ని సందర్శించిన ఆతిథులందరికి మన   "హైధారాబాద్ బిర్యానీ" రుచి చూపించడం జరిగింది.

ఈ  కార్యక్రమంలో వ్యవస్థాపక సబ్యులు అనిల్ కూర్మాచలం, అద్యక్షులు సిక్క చంద్రశెకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి  ప్రవీణ్ రెడ్డి గంగాసాని, ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ నగేష్ రెడ్డి కాసర్ల, అడ్వైసరీ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, సబ్యులు ప్రమోద్ అంతటి, కల్చరల్ సెక్రెటరీ  శ్వేత రెడ్డి, కోశాధికారి అశోక్ గౌడ్ దూసరి - వెంకట్ రెడ్డి దొంతుల, మహిళా  కో-ఆర్డినేటర్ సుమా దేవి రేకుల, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్  నవీన్ రెడ్డి, రంగుల సుధాకర్, కల్చరల్ కో-ఆర్డినేటర్ మీనాక్షి అంతటి, నిర్మల, వాణి, స్వాతి, అపర్ణ, శౌరి, రత్నాకర్ కడుధుల, శ్రీకాంత్ జెల్ల, సురేష్ బుడగం ,రాజేష్ వర్మ, తెలంగాణా ఐటీ జ్యాక్ అద్యక్షులు వెంకట్ రెడ్డి , కరీంనగర్ టి.ఆర్. యస్ నాయకులు  తిరుపతి రెడ్డి కాసర్ల, రాజ్  బజార్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.


 
Telangana representation at India’s Independence day Celebrations, London by TeNF

The UK - High Commission of India and Indian community in UK jointly organised a special event to celebrate India’s Independence Day. The celebration took place at the Indian Gymkhana Club, London on Aug 16th  Sunday 2015.

Indian High commissioner to UK Mr. Ranjan Mathai Hoisted the flag followed by National Anthem, Later in his message he appreciated entire Indian Community living in UK for keeping the Indian spirit and carrying the culture, tradition. Also he re-iterated quoting the messages of Indian President and Prime Minister gave on the occasion of Independence Day at Delhi.

Around 30,000 plus guests attended this event belongs to different regions of India and also many stalls were kept to represent respective regions and NRI organisations

Telangana Nri Forum(TeNF) in his consecutive second year represented Telangana and this year with new spirit and enthusiasm setup a stall to promote Telangana, our culture, our tradition, business opportunities, tourism, food specialities, our leadership and governance with a detailed exhibition and stats.

Mr. Ranjan Mathai and Indian origin British MPs Virendra Sharma, Seema Malhotra visited the stall and appreciated the efforts of TeNF and the way we marketing new state of Telangana to the world. TeNF representatives took the guests thru the exhibited items and briefed about the past one year achievements under the leadership of Hon’ble CM K. Chandrashekar Rao Garu and awards received for the excellence. At the end paid tribute to the displayed pictures of National leaders and Telangana ideologue Prof. Jayshankar Sir, then cut the cake to mark the Independence Day celebrations at Telangana stall specially.

Finally shared their information on development of new state and appreciated KCR Sir Vision and revolutionary decisions to prosper the state of Telangana, wished us good luck.

There was a huge range of cultural programs organised by Nehru centre. For the first time in the history of UK, Telangana folk dance was performed by TeNF – women cell members to showcase Telangana Folk, which steal the show and applauded widely across the communities. Later special appreciation was given to TeNF for being part of the Indian communities’ cultural show and representing new state of Telangana.

Other visitors and guests belongs to Telangana personally felt proud to see Telangana stall and expressed their happy and appreciated our efforts.

We served our authentic Telangana food – Hyderabadi Biryani to all the guests visited our stall, which was widely appreciated by all.

TeNF founder member Anil kurmachalam, President – Seeka Chandu Goud, Gen.scrty Praveen Reddy Gangasani,  Advisory & External relation – Uday Nagaraju,  Joint secretary Sudhakar Goud,  Events Incharge - nagesh reddy, Cultural Secretary Swetha Reddy, Treasurer – Dontula Venkat reddy, Ashok Goud Dusari, Advisory Pramod Anthati, Women cell co-ordinator Suma Devi Rekula, Sports incharge  Naveen Reddy Cultural co-ordinator Meenakshi Anthati,Nirmala, Swathi,Vani, Aparna, shouri London Incharge Rathnakar, IT-scrtry Srikanth Jella, Suresh budagam, Rajesh Varma, Telangana IT JAC President Venkat Reddy and Karimangar TRS Leader Thirupathi Reddy Kasarla were among those TeNF – board members and guests attended the event.

Related articles