Vishnu and Sonarika new film details

 September 06 2015 at 3:17   328    Manchu Vishnu G.Karthik Reddy Sonarika Anoop Rubens

Vishnu and Sonarika new film details

మంచు విష్ణు, సోనారిక జంటగా జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్ నూతన చిత్రం వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక హీరోయిన్ గా ఓ నూతన చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్ బ్యానర్ పై జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా ప్రారంభం కానుంది. మరో ప్రముఖ హీరోయిన్ కూడాఈ సినిమా నటించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10, ఉదయం 9గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. బ్రహ్మానందం, రాజారవీంద్ర, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, వెన్నెలకిషోర్, రఘుబాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, కో డైరెక్టర్: రాధా గోపాలరాజు(గోపి), నిర్మాణ, నిర్వహణ: సోమ విజయ ప్రకాష్, నిర్మాతలు: డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, రచన-దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి.

Manchu Vishnu and Sonarika's new film details Manchu Vishnu's action packed entertainer, 'Dynamite', was released yesterday and the actor is now getting ready for his next. He will be acting in a film, directed by G.Karthik Reddy.Sonarika of 'Jadoogadu' fame will pair up with Vishnu and the film will be produced by Palli Keshav Rao and D.Kumar. This film will be a love and action entertainer and will be launched formally with a Puja on September 10th at 9.30 am.

Anoop Rubens will compose music and Vijay C Kumar is the cinematographer. Brahmanandam, Raja Ravindra, Prudhvi, Jayaprakash Reddy, Raghu Babu etc act in the film. Music : Anoop Rubens, Cinematography : Vijay C Kumar, Editor : S.R.Sekhar, Art : Ramanjaneyulu, Fights : Vijay, Co-Director : Radha Gopalaraju (Gopi), Executive Producer : Soma Vijaya Prakash, Producers : D.Kumar, Palli Keshav Rao, Writer-Director : G.Karthik Reddy.

Related articles